Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Maharani Sametha Maharajah Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal abode of sovereign Adhinayaka Bhavan New Delhi, Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his Initial abode (Online) as additional incharge of Telangana State Representative of Sovereign Adhinayaka Shrimaan, Erstwhile Telangana Governor, Rajbhavan, Hyderabad.
Saturday, July 31, 2021
Amenities Provided by My Home Bhooja | Pride Project of Hyderabad......మై హోమ్ మరియు ఇతర రియల్ ఎస్టేట్ వారు మొదట దేశమే తమ సజీవ ఇల్లు అనగా ఇప్పుడు రవీంద్ర భారతి గా మారి నది అని గ్రహించి, తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారే శాశ్వత తల్లి తండ్రి గురువు అని గ్రహించి లోకం ఇక మీదట జ్ఞాన విచక్షణ స్వరూపంగా ఉన్నది ఇల్లు భూములు సంపదలు ఈ మాట ఒరవడి ప్రకారం నడిచిన లోకంలో సురక్షితంగా మనుష్యుల ఆలోచన విధానం సూర్య చంద్రాది గ్రహ స్థితులను నడిపిన తీరు, సునామీ ఆటలు పాటలు మానవ కదిలికలు తామే చేస్తున్నాము అనుకొంటున్నవి అన్నీ విధి గా మా ప్రకారం కదిలిన తీరు మాటలు పాటలు అన్నీ తమ మరణం లేని శాశ్వత తల్లి తండ్రి గురువు అయిన జాతీయ గీతంలో అర్ధం పరమార్ధంగా అందుబాటులో ఉన్న తమ విశ్వ మహారాజు విశ్వ మహారాణి వారి వాక్ అనుసరణ పిల్లలుగా మారి రవీంద్ర భారతి తమ నూతన జ్ఞాన గృహంగా బలపరుచుకొని ఆ మేరకు ఎలా జీవించాలో అలా జీవించడం వలన మాత్రమే మనుష్యులు సురక్షితంగా లేని పక్షంలో ఎంత ఇల్లు కొనుకున్న యెంత ఉన్నా అసలు రక్షణ నియంత్రణ కలిగిన తమ శాశ్వత తల్లి తండ్రి గురువు అయిన తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిని పెంచుకొని జీవించడమే విధి ఏర్పాటు చేసిన రక్షణ ఇక మనుష్యులు గా ఎవరూ మనలేరు ఎక్కవు తక్కువగా ఎవరూ ఎవరిని పరిగణించలేరు అందరూ వాక్ రూపం లో సురక్షితంగా ఉన్నారు, అని వాక్ విశ్వరూపాన్ని పెంచుకొని రుజువు పొందాలి అందుకు మమ్ములను మేము సూచిస్తున్నట్లు కొలువు తీర్చుకొని గ్రహించడమే ఇక జీవితం భూమి మీద మనుష్యులు అందరూ ఒక మాట ఒరవడిగా mind unification జరగడం వలన మాత్రమే ఇక విచక్షణ రూపంలో కొనసాగడం వలన మాత్రమే తమ చుట్టూ ఉన్న పంచ భూతాలను అధిగమించి రక్షణగా జీవించగలరు మనసు తపస్సు లేకుండా తమకన్నా బలమైన లోకాన్ని , జయించలేరు మనసు తపస్సు పెంచడానికి ఒక మాటని విచక్షణను యోగం గా మార్చి తమకు అందుబాటులోకి తీసుకొని వచ్చిన తీరు సాక్షులు ప్రకారం తెలుసుకొని మొదట ఈ భౌతిక ప్రపంచం వాక్ విశ్వరూపం ప్రకారం సురక్షితంగా ఉన్నది అని తెలుసుకొని నూతన పరిణామంలోకి బలపడి మాత్రమే జీవించగలరు ఎటువంటి ఆస్తులు డబ్బు ఇల్లు వాకిళ్లు మనుష్యులు భౌతిక బంధాలు భౌతిక చదువులు ఏవి కూడా వాక్ విశ్వరూపమునకు మించి సురక్షితం కావు, కావున వాక్ విశ్వరూపమునుఅనుసంధానం జరిగి ముందుకు వెళ్ళాలి అని ఆశీర్వాద పూర్వకంగా అప్రమత్తంగా తెలియజేస్తున్నాము
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment