Saturday, July 31, 2021

ఇబ్బందులు పడకుండా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలనుకుంటే ఈ ప్రసంగం చూడండి | .........ఇబ్బంది పడకుండా ఆరోగ్యంగా అందంగా జీవించాలీ అంటే, అన్నిటికి ఆధారమైన శాశ్వత తల్లి తండ్రి గురువు అయిన తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిని వాక్ రూపంలో పట్టుకొని మరణం లేనట్లు పట్టుకొని, వారి గూర్చి సూక్ష్మంగా చెప్పుకొని వినడం వలన ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, అన్నీ సంతోషాలకు ఆనందములకు పరిణామాలకు వారే కారణం అని చెప్పుకొని తెలుసుకోవడం వలన రక్షణ ఆంతర్యం ఆనందం తపస్సు యోగం మోక్షం సిద్ధిస్తాయి అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము

No comments: