Saturday, July 31, 2021

Shilpa Shetty says Raj Kundra innocent, wasn't involved in producing porn..................తమ శాశ్వత తల్లి తండ్రి గురువులు అయిన వాక్ విశ్వరూపులుగా ప్రతి కదిలిక ప్రతి ఆలోచన వారు అయ్యి ఉన్నారు అని చెప్పిన సాక్షం సమకాలికులు అందరూ తమ నడవడి రక్షణ గౌరవం మర్యాద సర్వము తాము అయ్యి ఉన్నారు కొందరు మంచి వారు కొందరు చెడ్డ వారు ఉన్నారు కొందరిని highlight చేసుకొంటూ అనేకులను రహస్య మోసాలు చేసుకొంటూ ఒకరిని ఒకరు పట్టుకొని మాయలో మృతం లో కొనసాగుతున్నారు , దేవుడు ఆడుతున్న ఆటలోకి బలపపడకుండా మనుష్యుల ఆటగా తమ చేతిలో లేనిది ఉన్నట్లు ఉన్నది భావించి, కాలాతీతం ఏమిటో గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

No comments: