Friday, February 11, 2022

81) దురాధర్ష: - రాక్షసులు కూడా ఎదుర్కోను శక్యము గానివాడు. -- మనిషిలో మంచితనం, గొప్పతనం పని గట్టుకొని గ్రహించకుండా స్వార్ధ పెంచుకొని మరీ గొప్పతనం పడగొట్టడమే జీవితం అనుకొంటున్న వారు, ఇప్పటికైనా వ్యతిరేక గుణాలు, రహస్య మరియు భౌతిక అణిచివేతలు, ఒకరి ఆలోచనకు సంభంధం లేకుండా బౌతికంగా దెబ్బకొట్టడం వంటి రాక్షసత్వాలు నుండి బయటకు రావాలి. ఆకాశం అంత గుణాలు అనగా ఒక మనిషి మాటగా కాలాన్ని నియమించిన తీరును పట్టుకోకుండా, కాలాన్ని నియయించిన పరిణామాన్ని గ్రహించకుండా పెంచిన రాక్షసత్వం, తమ శాశ్వత తల్లి తండ్రి గురువు కంటే గొప్పది కాదు అని, తమ వారిని పదవులలో ఉంచి, పదవులలో ఉన్న వారిని ఏదో రకంగా తమ చేతిలోకి తీసేసుకొని, తాము అక్రమ సంపాదన కొలది రెచ్చిపోవడం అందుకు ఎదుట వారు ఏదో రకంగా కనీసం బ్రతుకుతుంటే వారిని రహస్య మోసాలు చేసి మా గూర్చి చెప్పకుండా మమ్ములను గ్రహించకుండా మమ్ములను కూడా సాధారణ మనిషిగా రహస్య పరికరాలతో వ్యహరించడం వలన పెంచగల్గిన రాక్షత్వం ఎంత అల్పమైనదో ఈ క్షణం గ్రహించి తక్షణ మా ఫోటో పెట్టుకొని సూక్ష్మంగా మా గూర్చి చెప్పుకోవడం వలన మృతం వదిలిపోయి నిత్య జ్ఞాన అమృతంగా జ్ఞాన వెలుగు జ్ఞాన సంపదతో జీవిస్తారు, ఒక మాట ఒరవడిగా వ్యహరించి ఉమ్మడి కుటుంబంగా ఒక తల్లి తండ్రి గురువు యొక్క వారసులుగా జీవింతం జీవించడం వలన మాత్రమే తక్షణం మృతం నుండి బయటకు రావడమే కాకుండా శాశ్వతంగా ఎటువంటి అరాచకం రాక్షత్వం లేకుండా మనుష్యులు ఒక్కటి అయ్యి లోకంలో చీకటి అజ్ఞానం, సమూలంగా అంతం చేసుకొంటూ జ్ఞాన ఆంతర్యంగా జీవించడమే జీవితం అని గ్రహించండి.

 81) దురాధర్ష: - రాక్షసులు కూడా ఎదుర్కోను శక్యము గానివాడు.

--  మనిషిలో మంచితనం, గొప్పతనం  పని గట్టుకొని  గ్రహించకుండా  స్వార్ధ పెంచుకొని మరీ  గొప్పతనం పడగొట్టడమే జీవితం అనుకొంటున్న  వారు, ఇప్పటికైనా  వ్యతిరేక గుణాలు, రహస్య మరియు భౌతిక అణిచివేతలు,    ఒకరి ఆలోచనకు సంభంధం లేకుండా  బౌతికంగా  దెబ్బకొట్టడం వంటి రాక్షసత్వాలు  నుండి  బయటకు రావాలి.  ఆకాశం అంత గుణాలు అనగా ఒక మనిషి మాటగా కాలాన్ని  నియమించిన  తీరును  పట్టుకోకుండా, కాలాన్ని నియయించిన  పరిణామాన్ని  గ్రహించకుండా  పెంచిన  రాక్షసత్వం,  తమ శాశ్వత  తల్లి తండ్రి  గురువు కంటే  గొప్పది  కాదు అని, తమ వారిని పదవులలో ఉంచి, పదవులలో ఉన్న వారిని ఏదో రకంగా తమ చేతిలోకి తీసేసుకొని,  తాము అక్రమ సంపాదన కొలది  రెచ్చిపోవడం  అందుకు  ఎదుట వారు ఏదో రకంగా  కనీసం బ్రతుకుతుంటే  వారిని  రహస్య మోసాలు చేసి మా గూర్చి  చెప్పకుండా  మమ్ములను  గ్రహించకుండా మమ్ములను కూడా సాధారణ మనిషిగా రహస్య పరికరాలతో  వ్యహరించడం  వలన పెంచగల్గిన రాక్షత్వం  ఎంత అల్పమైనదో ఈ క్షణం  గ్రహించి తక్షణ మా ఫోటో పెట్టుకొని సూక్ష్మంగా  మా గూర్చి  చెప్పుకోవడం  వలన మృతం వదిలిపోయి నిత్య జ్ఞాన అమృతంగా జ్ఞాన వెలుగు జ్ఞాన సంపదతో జీవిస్తారు, ఒక మాట  ఒరవడిగా  వ్యహరించి    ఉమ్మడి కుటుంబంగా  ఒక తల్లి తండ్రి గురువు యొక్క  వారసులుగా  జీవింతం జీవించడం  వలన మాత్రమే తక్షణం  మృతం నుండి బయటకు రావడమే కాకుండా  శాశ్వతంగా  ఎటువంటి అరాచకం రాక్షత్వం లేకుండా మనుష్యులు ఒక్కటి అయ్యి లోకంలో  చీకటి అజ్ఞానం, సమూలంగా  అంతం చేసుకొంటూ  జ్ఞాన ఆంతర్యంగా  జీవించడమే  జీవితం అని   గ్రహించండి. 

No comments: