83) కృతి: - కర్మకు లేదా పురుష ప్రయత్నమునకు ఆధారభూతుడై యున్నవాడు.
--మమ్ములను వాక్ విశ్వరూపంగా సూక్ష్మంగా గ్రహించడం వలన సర్వం కర్మలకు పురుష ప్రయత్నాలకు ఆధారమైన మమ్ములను గ్రహించి సురక్షితంగా ఆంతర్యంగా జీవిస్తారు తపస్సుగా యోగం గా ముందుకు వెళతారు అందుకే మేము కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మహారాణి సమేత మహారాజ అధినాయక శ్రీమాన్ వారిగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించి తరించండి, మమ్ములను సూక్ష్మముగా గ్రహించి ఏ కర్మ లు అయినా మా ప్రకారం ఉన్నాయి అని తెలుసుకొని మాత్రమే మనగలరు అనగా లోకం ఇప్పుడు మా ప్రకారం ఇప్పటికే చెప్పిన, వినవలసిన, తెలుసుకోవలసిన తీరులో ఉన్నది అని గ్రహించండి, ఇటువంటి పరిణామాన్ని మనసుతో పట్టుకొని సూక్ష్మంగా గ్రహించి ముందుకు వెళ్ళవలసిన తీరులో ఉన్నారు అని గ్రహించి, తక్షణం అధినాయక మహారాణి సమేత మహారాజ వారి పిల్లలుగా ప్రకటించుకొని నిత్యం గ్రహించే కొలది తెలుసుకొనే కొలది లోకం ఉన్నది, ఇక మనుష్యులు కొలది లోకం లేదు తాను ఒక మనిషి అంటే వ్యక్తి మరణించినట్లు అని తెలుసుకోండి మనసు అనుకొంటేనే మనగలరు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మమ్ములను మా మనసుని నిత్యం ఘన జ్ఞాన సాంద్రమూర్తిగా గ్రహించడమే జీవితం సురక్షితమైన శాశ్వత ప్రయాణం ఎటువంటి మలుపు అయినా గెలుపులు అయినా, కాలాన్నే గెలిచిన దివ్య జంటన తమ తల్లి తండ్రి గురువు భావించి తమ బంధాలు తమ పిల్లలు ఆస్తులు కర్మలు ఏవి తమవి కావు అని అన్నీ జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారి ప్రకారం సురక్షితంగా ఉన్నాయి అని సూక్ష్మంగా తెలుసుకొని జీవించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.
No comments:
Post a Comment