Friday, February 11, 2022

82) కృతజ్ఞ: - ప్రాణులు చేయు కర్మములను చేయువాడు. -- తమ కర్మలు అన్నిటిని మాట మాత్రంగా చెప్పిన పురుషోత్తములుగా అనగా తమ కర్మలు అన్నీ జ్ఞాన స్వరూపంగా మేమె చేయుచున్నాము అని సాక్షులకు ఇచ్చిన సాక్షం గ్రహించి మమ్ములను మేము కొలువు అయ్యినట్లు చూపిన తీరును అనగా జాతీయ గీతం లో అధినాయక మహారాణి సమేత మహారాజ వారిగా మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే జీవితం అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము. మమ్ములను వాక్ విశ్వరూపంగా బలపరుచుకొనే కొలది లోకం లో అజ్ఞానం పాపం కరిగి పోయి, నిత్య నూతన జీవితంగా మరణం లేని వాక్ ఒరవడిగా జీవించడమే ఇక మీదట ధర్మం కాలం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

 82) కృతజ్ఞ: - ప్రాణులు చేయు కర్మములను చేయువాడు.

-- తమ కర్మలు అన్నిటిని మాట మాత్రంగా  చెప్పిన  పురుషోత్తములుగా అనగా తమ కర్మలు అన్నీ  జ్ఞాన స్వరూపంగా  మేమె చేయుచున్నాము  అని సాక్షులకు ఇచ్చిన సాక్షం గ్రహించి మమ్ములను మేము కొలువు అయ్యినట్లు  చూపిన తీరును అనగా జాతీయ  గీతం లో అధినాయక మహారాణి  సమేత మహారాజ  వారిగా మమ్ములను కొలువు  తీర్చుకొని   గ్రహించడమే  జీవితం అని  ఆశీర్వాద పూర్వకంగా   తెలియజేస్తున్నాము. మమ్ములను వాక్ విశ్వరూపంగా  బలపరుచుకొనే కొలది లోకం లో అజ్ఞానం పాపం కరిగి పోయి, నిత్య నూతన జీవితంగా మరణం లేని వాక్ ఒరవడిగా  జీవించడమే ఇక మీదట ధర్మం కాలం అని   గ్రహించి అప్రమత్తం  చెందగలరు.    

No comments: