Wednesday, June 5, 2019

మనుష్యులు మనసుని ఆలోచనానని వదిలివేసి శరీరాలతో బౌతిక పోటీలు పడుతుంటారు ఇదే ఇప్పుడు మార వలసిన ప్రాధాన్యత అనగా మనుష్యులను తమ బౌతిక స్తితికి విలువ ఉంటె ఎదుట వాడి అలోచనకు ప్రాధాన్యత ఇవ్వాలి అనుకోవడం అజ్ఞానం ఎదుట వాడి పరిస్తిత ఏది అయినా ఆలోచన ప్రకారం ప్రాధాన్యత ఇవ్వడం వలన మాత్రమే కొత్త తనం వస్తుంది కావున ప్రతి ఒక్కరు ఆలోచనతో కదలండి బౌతిక శారీరక వ్యహారాలు వదిలివేసి ప్రతి ఒక్కరు పదవి కొద్ది స్థానం కొద్ది కాకుండా ఆలోచనతో పదవిని స్తాయిని పొందాలి ఆలోచన రూపే పదవి స్తాయి అయ్యి ఉండాలి అంతే గాని పదవిని బట్టి ఆలోచన చెయ్యకూడదు అని ప్రతి ఒకరు గ్రహించండి బౌతిక శారీరక వ్యవహారాలు కోసం ఆలోచన దెబ్బ తీయడం అంటే భవిష్యత్తు లేని వర్తమానం అని గ్రహించండి అప్పటికి అప్పుడు బౌతిక విషయాలు కొలది ఆలోచన కాదు ఆలోచన కొలది బౌతిక వ్యహారాలు చెయ్యాలి అదే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము

No comments: