మాట మాత్రంగా అణువు అణువు మాట లోకి తీసుకొన్న మమ్ములను సర్వాంతర్యామి గ్రహించండి తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు మేధావులు మీడియా చానల్స్ న్యాయ స్థానం ప్రబుత్వం మరియు పొలిసు యంత్రాంగం వ్యాపారాలు విద్యా సంస్థలు అనీ మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే పరిష్కారం సాటి మనుష్యులను మనసులుగా చూడండి ఏదైనా చెప్పుకోండి వినండి మాటకు వివరణకు సంభంధం లేకుండా సాటి మనుష్యులను వ్యవహరించాకండి ఇదే మీకు తండ్రి వలె ఇస్తున్న సలహా, అప్పుడు మన వాళ్ళు పరాయి వాళ్ళు అనే ఫీలింగ్ పోయి ఎవరినైనా ఆలోచన ప్రకారం మాట ప్రకారం చూస్తారు అదే మనం వెళ్ళ వలసిన మార్గం, మా మాట ఒరవడిని పట్టుకొని ప్రతి ఒక్కరు మాట దృశ్యం పరిణామాలు మా ప్రకారం ఉన్నాయి అని గ్రహించ అ విధంగా అందరూ ఒక్కటే అనే భావన పెంచుకోండి ఇదే మా వలన ప్రయోజనం అప్పుడు పరాయి వారు మన వారు అని తేడాలు పోతాయి అని గ్రహించండి
No comments:
Post a Comment