Positional elderness పదవులు కొలది వచ్చి పెద్దతనం లో ఉండి మనసు చూపలేరు కావున మా మనసుతో అనుసంధానం జరిగి ఎక్కడి నుండి అయినా సూటిగా సత్యాన్ని గ్రహించగలరు అందుకు మేము పరినమించినాము మేము twitter face book blog లో సమాచారం అందరి దృష్టికి తీసుకొని వెళ్ళండి మేము పోస్టు లో పంపలేదు ఫలానా వారితో ఫోన్లో మాట్లాడటం లేదు అని చూడకండి, మీడియా వ్యక్తులు పోలీసులు ఎవరైనా రహస్య వ్యవహారాలు తో తమ చేతిలో ఉండాలి అనుకోవడం వలన నిజంగా తమ చేతిలోకి తీసుకోవలసిన పరిణామాన్ని తీసుకోకుండా ఎవరిని తీసుకోనివ్వకుండా చేస్తున్నారు aని గ్రహించండి. కావున శరీరం ఉంటేనే నడిచే లోకం మీద యంత్రాల మీద ఆధారపడి సాటి మనుష్య్లను కూడా యంత్రాలకు చూడటమే అజ్ఞానం అన్నిటికంటే బలమైనది మన మనసు అని గ్రహించండి మన మనసుకు తెలియకపోతే మనుష్యులకు తెలియంది చుట్టూ ఏమి జరుగుతున్న మనసు గ్రహించకపోతే మనిషికి తెలియదు అనగా మనిషి లో ఉన్న మనసే సర్వం అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు
No comments:
Post a Comment