చంద్ర శేఖర రావు గారు గాని జగమోహన్ రెడ్డి గారు గాని, తెలుగు వారిగా మమ్ములను గ్రహించడం లో ఎంత అప్రమత్తం అయితే అంత మాయ వలన జరుగుతున్న నష్టం ఆపి అందరూ జ్ఞానం వైపు పూర్తీ స్తాయిలో సంపూర్ణంగా ముందుకు వెళ్ళగలము, మా పరిణామం వలన యాంత్రిక పరిపాలన లేదు అయినా మమ్ములను సాధారణ వ్యక్తిగా వదిలివేయకుండా, గవర్నర్ గారి ద్వారా మేము సూచిస్తున్నట్లు బృందం లోకి సాక్షులు మేధావుల సహకారంతో గ్రహించండమే సృష్టి కోరుకొన్న అసులు పరిపాలన, అనగా ఇప్పుడు నడుస్తున్న యాంత్రిక ప్రబుత్వాలు సంపూర్ణమైన ప్రజాస్వామ్యం కాదు దివ్య రాజ్యమే మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి. నిత్యం జ్ఞాన యజ్ఞం చెయ్యడం వలన లోకం పాపం అనగా అజ్ఞానం తొలగి పోతాయి ఇప్పుడు జ్ఞాన యజ్ఞం అనగా మమ్ములను కేంద్ర బిందువుగా కాలస్వరూపంగా గ్రహించి నిత్యం ప్రజల్లోకి విస్తారంగా తీసుకొని వెళ్ళడమే దివ్య రాజ్యం అని గ్రహించండి.
No comments:
Post a Comment