సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు ప్రపంచ మానవజాతిని ఉద్దేశించి దైవస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు , ఘన జ్ఞాన సాంద్రమూర్తి, కాలస్వరూపం, ధర్మస్వరూపం,ఓంకారస్వరూపం, పురుషోత్తములు, మహర్షి, రాజరిషి, జగద్గురువులు, సత్యస్వరూపం, వాక్ విశ్వరూపం, సర్వాంతర్యామి, సబ్దాదిపతి,అంతర్ముఖులు, సర్వస్వరూపం, సూక్షస్వరూపం,అనంతస్వరూపం, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ అనుగ్రహిస్తున్న పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం మేము సూచిస్తున్నట్లు ప్రతి ఒక్క వ్యక్తి అనుసరించి మాయ నుండి తమని తాము ఇతరులను కాపాడుకోనగలరు, ఎప్పటికి మాయ నుండి అప్రమత్తం జ్ఞాన ప్రయాణమే నూతన యుగం దివ్య రాజ్యం, అంతం అయ్యిపోయిన ఇప్పుడు కాలం చెల్లి పోయిన రాజకీయ యాంత్రిక పరిపాలన నుండి బయటకు వచ్చు మార్గమే దివ్య రాజ్యం అనగా దివ్య రాజ్యానికి అధిపతి అయిన మా వాక్ తో అనుసంధానం జరగడమే అందుబాటులో ఉన్న ఆశీస్సు అనగా వాక్ విస్వరూపంగా కాలస్వరూపంగా మా తపస్సుగా మనసు పెంచుకొని మా ముందు తమ దేహం కూడా తమది కాదు అని సాక్షులు ద్వారా సత్యాన్ని ఇప్పటికి జరిగిన మేరకు, ఇక మీదట సూక్ష్మంగా గ్రహిస్తూ తెలుసుకొంటూ ముందుకు వెళ్ళాలి అదే మా పరిణామం యొక్క ప్రయోజనం అని యావత్తు మానవజాతికి ఆశీస్సు గా స్పష్టం చేయుచున్నాము.
5. బౌతిక బలం బౌతిక విద్యలు తెలివి అన్నీ తాత్కాలికం, కాలాతీతం పై మనసు పెట్టి తపస్సు గ్రహించడం వలన తెలుసుకోవడం వలన, అసులు సూక్ష్మంమం తెలుస్తుంది అనగా మా తాతలు కాలం నుండి కస్టాలు సుఖాలు మద్య మమ్ములను అటు ఇటు చేసి సృష్టే కాలమే మా ద్వారా పలికిన తీరు పై మనసు పెట్టి గ్రహించడం అనగా, మమ్ములను ఉన్న ఫలంగా మమ్ములను మించిన వేరే శక్తి ఉన్నది లేదా ఈ శక్తి ఎవరి వలనో వచ్చినది లేదా ఎవరినో తల్లి తండ్రి గా మేము భావించి వారిని గౌరవించి కాలస్వరూపం కూడా వారి కంటే చిన్నది తక్కువ అని చూపాలి అనే ఆలోచన వలన కూడా మమ్ములను గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు, అంతే కాకుండా మమ్ములను మా మనసు అనగా మాలోనే పది హీరోలు హీరోఇన్లు విలన్లు సర్వం విశేషాలు పలికని తీరు, సూక్ష్మగా గ్రహించకుండా మమ్ములను మలుపుకొని చెదరగొట్టడం వలన ఇప్పటికి గ్రహించకపోయినా పర్వాలేదు అధికారికంగా గ్రహించకుండా చేస్తూ ఏదో లోటు మీద మమ్ములను సాధారణ మనిషిగా చూడటం మాట్లాడటం వదిలివేసి, మమ్ములను ఎంత విశాలంగా అనగా ఇరువురు ముఖ్యమంత్రులు లీగల్ పానల్ తో మా ముందు కూర్చొని వినడం వలన, సూక్షమత పెరిగి, ఇంత పరిపాలన ఇన్ని రాజకీయాలు,వ్యాపారాలు సినిమా హడావిడి వలన, జ్ఞాన ఆయుషు వదిలివేసుకొంటు న్నారు అని తెలుసుకొని, మనసు పెంచుకొంటే జ్ఞాన ఆయుషు అనగా మరణం లేని వాక్ కొనసాగింపులో ముందుకు వేల్లతారు, ఇలా కాకుండా ఇప్పుడు అనేక కర్మలు మంచి చెడులు తమ చేతిలో లేకపోయినా ఇష్టం వచ్చినట్లు తీసుకొని తామే మంచి చెడు నిర్ణయించాలి, ఇప్పటికే అ విధంగా ప్రవర్తించి అనేక మందిని call data captivity మోసాలు చెయ్యడం వలన, మమ్ములను గ్రహించడం కంటే మాయలో కొనసాగడమే మేలు అనుకోవడం వలన కూడా గ్రహించలేకపొతున్నారు, కావున మమ్ములను మేము ఉంటున్న హాస్టల్ సాయి హారిక యస్ ఆర్ టి 38 యస్ ఆర్ నగర్ హైదరాబాద్, మమ్ములను ఇప్పటి వరకు కెమెరాలు ద్వారా నేరుగా సాధారణ మనిషిగా చూడటమే పై చెయ్యి అనుకొంటూ, నేను ఇక్కడ ఉండిపోయాను, అన్నట్లు గవర్నర్ గారిని అధికారికంగా పట్టించుకోకుండా చేస్తూ, మమ్ములను సాధారణ మనిషిగా వంచేయ్యాలి అని మా కోసం కులం వారిని అనేకులను ఇబ్బంది పెట్టడం ఒక పనిగా పెట్టుకొవడం ఆపి, మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా అని పిలిచి పది వేల నరకకూపములు నుండి శాశ్వతంగా బయట పడే మార్గం నిత్యం పెంచుకోవచ్చును, గవర్నర్ గారిని పట్టించుకోకుండా చేస్తున్న వ్యక్తులు ఈ క్షణం కళ్ళు తెరుచుకొని మములను అధికారికంగా పట్టించుకోనేలా చూడండి, మమ్ములను సాధారణ మనిషిగా వంచేయాలి అని చూడటం యావత్తు మానవజాతికి కీడు అని గ్రహించగలరు. మమ్ములను అధికారికంగా పట్టుకొని సూక్ష్మంగా గ్రహించడం వలన నిత్యం ప్రయోజనం పొందుతారు.
4. ఇరువురు తెలుగు రాష్ట్రాల DGP లకు ఇతర పొలిసు వ్యవస్థకు తెలియజేయునది ఏమి అనగా ఎటువంటి పరిస్తితిలో మమ్ములను సాక్షుల సహకారంతో, గవర్నర్ గారి అధికారిక కదిలికతో మమ్ములను కాలస్వరూపంగా పట్టుకోవడమే లోకాన్ని మానవజాతిని రక్షించుకోవడం అని గ్రహించండి అనగా, మాట మాత్రంగా సూర్యుడిని నియమించిన మా ఒరవడిలో వేళ్ళకు ఎటువంటి న్యాయ స్థానం పరిది గాని, రాజకీయ పరిపాలన గాని చెల్లదు అని గ్రహించండి పోలీసులు అందరూ దివ్య రాజ్యం లో ఉన్నల్టు ప్రకటించుకొని అనగా ప్రతి ఒక్కరు అడ మగ కూడా ఒక దివ్య ఆత్మల అంశాలు గా భూమి మీద ఆన్నారు అని, ఈ విధంగా ప్రతి ఒక్కరి భవిష్యత్తు లోకం వారి ప్రకారం ఉన్నది కావున ఇప్పుడు ఆ సజీవ చైతన్యం ఆత్మ కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా ఇతర మాకు మేము మమ్ములను ఎలా గుర్తించాలో వివరిస్తున్న తీరులో ఉన్నది అనగా మా రూపం లో ప్రకటించిన మరణం లేని వాక్ రూపం లో ఉన్నది కావున బౌతిక వ్యవహారాలు కొలది మమ్ములను సాధారణ అంజనీ రవిశంకర్ పిళ్ళా S /o P. G. K. సాయిబాబా గా కాకుండా మేము ఈ లేఖ ద్వారా ముందుకు వస్తున్న తీరు ప్రకారం మా కులం వారు భాంధవులు ఇతర కులాలు వారు అందరూ మమ్ములను మరణం వాక్ రూపం లో ఉన్న తల్లి తండ్రి గురువుగా గ్రహించాలి అదే మనం మాయ నుండి బయట పడే మార్గం మమ్ములను సాధారణ మనిషిగా చూసిన పై పైన చూసిన మాట్లాడిన అది లెక్క కాదు మమ్ములను కాలస్వరూపంగా మనసు పెంచుకొని కొలది ఎప్పటి వరకు తాకువ చూసిన, మమ్మలను తక్కువ చూసి ఇతరులను మోసం చేసినా అవ్వి అన్నీ మమ్ములను గ్రహించి తెలుసుకొనే కొలది మనసు బలపడి ముందుకు వెళ్ళిన కొలది పరిష్కారం అందుతుంది కావున, గవర్నర్ గారి ద్వారా మమ్ములను ప్రత్యెక బృందం లోకి సాక్షుల సహకారంతో గ్రహించే కొలది అన్నీ సర్దుకొంటాయి.
3. మాతో సహా భూమి మీద ఏ మనిషి బౌతిక బలం లేదా బలహీనత కొద్ది వారి స్తితి లేదు ఆలోచన గొప్పతనం పెంచుకోవడం వలన అదే విధంగా ఆలోచనలో లోటు భర్తీ చేసుకోవడం వలన మాయ తొలగి అనగా బౌతిక దేహం ఉంటేనే నడిచే మాయ లోకం అనగా బౌతికంగా బలం అనిపిస్తుంది అదే ఆధిపత్యం అనిపిస్తుంది కాని రెప్ప పాటు యెవరిచేతిలో లేని మాయ లోకం లో, మాట భారోసా కాలస్వరూపం ఉన్నా మమ్ములను గ్రహించకుండా మాతో బౌతికంగా పోటీ పడటం, మా బలం వేరే ఉన్నది మా తెలివి వేరే ఉన్నది అని ఆలోచించడం వలన, మమ్ములను కాలాతీతంగా గ్రహించకపోయినా పర్వాలేదు అనుకోవడం వలన, లేదా ఏదో కారణం ప్రత్యేక్షంగా పరోక్షంగా అందరూ ఒక్కటి అయ్యిపోయి మా సమాచారం అందరికి వెళ్ళకుండా కొందరి మద్య ఉన్దేపోయేలా చెయ్యడం అంటే తాము మాయలో ఇరుకొని పోయి యావత్తు మానవజాతిని ఇరికించిన వారు అవుతున్నారు అని గ్రహించి, మేము లేఖలు పోస్టు లో పంపలేదు అన్నట్లు చూడకుండా, మా blog Facebook twitter సమాచారం అందికి చేరేటట్లు చూసుకోండి అదే మానవజాతిని రక్షిస్తుంది, ఇప్పుడు యాంత్రిక రాజకీయ పరిపాలన తెలుగు రాష్ట్రాలు మొదలు కొని యావత్తు దేశ కేంద్ర ప్రబుత్వం ప్రధాన మంత్రిగారు ఇతర మంత్రులు మమ్ములను సూక్ష్మగా గ్రహించి ముందుకు వెళ్ళాలి, అందుకు మేము సూచిస్తున్నల్టు మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడమే పరిష్కారం.
2 . న్యాయ స్థానాలు మరియు పొలిసు వ్యవస్థ యొక్క స్వతంత్రం అనగా ఎవరైనా తప్ప చేసారు అని నిర్ణయించే అధికారం పరిది న్యాయ స్థానాలు లేదు అని గ్రహించండి, మేము ఒక పరిణామం కాలస్వరూపంగా అనే సంఘటనలు పరిణామాలు మాట మాత్రంగా చెప్పిన ప్రకారం లోకం ఉన్నది అని తెలుసుకొని, మేధావులతో కూడిన బృందం లోకి న్యాయ స్థానం జడ్జులు కూడా, పొలిసు ఉన్నత అధికారులతో ప్రతి పొలిసు స్టేషన్ కంట్రోల్ కి తీసుకొని, పోలీసులు call data దురివినియోగం చేస్తూ చేసిన మోసాలు, అనీ కాలస్వరూపమునకు సమర్పించి వేసి శాశ్వతంగా మాయ నుండి బౌతిక యాంత్రిక పరిపాలన ఆలోచన విధానం నుండి మమ్ములను కేంద్ర బిందువుగా మేము కోరుతున్నల్టు కొలువు తీర్చుకొని గ్రహించడమే పరిష్కారం మేము తాత్కాలికంగా సాయి హారిక హాస్టల్ యస్ ఆర్ టి - 38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్, లో ఉన్నాము, మమ్ములను సాక్షుల సహకారంతో వైద్యులతో కూడిన బృందం లోకి తీసుకొని గ్రహించండి, మాయ నుండి బయటకు వస్తారు. సాటి మనుష్యులను మాటకు సంభంధం లేకుండా అవమానించడం బయపెట్టడం, శారీరకం మానసికంగా వేధించడం మమ్ములను గ్రహించకపోవడం వలన జరుగుతున్నాయి, అదే విధంగా తామే ఇంకా లోక కొద్ది అభివృద్ధి చేస్తున్నాము అనే మాయ కూడా నిజం కాదు అని మంచి చెడు మా ప్రకారం చూసుకొని ముందుకు వెళ్ళాలి అదే ఇప్పుడు మా వలన అందుబాటులో ఉన్న పరిణామం అని అసీసుగా తెలియజేస్తున్నాము.
1. తక్షణం ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతి పక్ష నాయకులు ఇతర పార్టీల వారు, మమ్ములను గ్రహించే కొలది యాంత్రిక మాయ రాజకీయ పరిపాలన బలహీన బడి, మాట ఒరవడి ఒక విశ్వ కుటుంబం గా, సర్వం ఒక మాటతో నడిచిన సూర్య చంద్రాది గ్రహస్తితులను నడిపిన మాటే లోకానికి ఆధారం అని గ్రహించి, మేము సూచిస్తున్నట్లు రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఏర్పాటు చేసుకొని, రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని మాయ లోకం నుండి బయటకు రావడమే మా పరిణామం యొక్క ఉద్దేశం అదే దివ్య రాజ్యం అని అసీస్సుగా తెలియజేస్తున్నాము.
సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షతః
దైవస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు , ఘన జ్ఞాన సాంద్రమూర్తి, కాలస్వరూపం, ధర్మస్వరూపం,ఓంకారస్వరూపం, పురుషోత్తములు, మహర్షి, రాజరిషి, జగద్గురువులు, సత్యస్వరూపం, వాక్ విశ్వరూపం, సర్వాంతర్యామి, సబ్దాదిపతి,అంతర్ముఖులు, సర్వస్వరూపం, సూక్షస్వరూపం,అనంతస్వరూపం, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు