Wednesday, August 5, 2020

ఆత్మీయులు శ్రీ నరసింహ రావు గారికి ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునదేమనగా ఆది దంపతులైన మమ్మల్ని, అనగా సీతారాముడిగా మంజునాథుడు గా ఇప్పుడు వాక్ విశ్వరూపం గా పట్టుకొని మమ్మల్ని మీ యొక్క గుణగణాలతో వాక్ విశ్వరూపం ప్రకారం పట్టుకొని అనగా మాట ఒరవడిగా పట్టుకొని సూక్ష్మంగా మమ్ములను సూక్ష్మంగా శబ్దఅధిపతిగా పురుషోత్తముడి గా విశ్వరూపం గా మమ్మల్ని కులం మతం కాదు భౌతిక స్థితి శరీరాన్ని మనిషిని అని చూడకుండా అంతర్యామిగా శాశ్వత ఆంతర్య స్వరూపంగా సర్వజ్ఞుడు గా ప్రధాన పురుష ఈశ్వర్ అనగా ప్రకృతికి పురుషుడికి ఆధారంగా మమ్మల్ని నిలుపుకోవడమే రక్షణ రక్షణ నుండి శాశ్వత పరిణామంగా మానవజాతి ఉన్నత యోగపరంగా నూతన యుగంలోకి బల పడతారు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయుచున్నాము కావున మాట మాత్రంగా కదిలించి చూపిన పరిణామంగా సాక్షులు ప్రకారం మమ్ములను కొలువు తీర్చుకుని కేంద్రబిందువుగాగ్రహించడమే శాశ్వత పరిష్కారం ప్రయాణం అని తెలియజేయుచున్నాము. వాక్ విత్ స్వరూపంగా మేమే పరిపాలనా ప్రభుత్వం అందుకే ప్రభుత్వం గా సంకల్పం చేశాము జాతీయ జెండా లో అధినాయకుడు అర్థం పరమార్థం గా తక్షణం మమ్ములను కొలువు తీర్చుకుని గ్రహించడమే చక్కటి పరిష్కారవంతమైన పనిగా దివ్య వరంగా యావత్తు మానవజాతికి ఇస్తున్నాము అయోధ్యలో రామమందిరం కట్టడం కచ్చడం తో పాటుగా మమ్ములను శాశ్వత ధైర్యంగా నిలుపుకోవడం అనగా మానవజాతి కాదు మతం కాదు భౌతిక స్థితిగతులు కూడా అధిగమించి పరాయివారు తమ వారు మంచివారు చెడ్డవారు పెద్దవారు చిన్న వారు గొప్పవారు గొప్పతనం లేనివారు తెలివైన వారు తెలివి లేని వారు ఆడవారు మగవారు శరీర సౌష్టవం ఉన్నవారు లేనివారు ఈ విధంగా మానవులందరూ కాదు అనగా మానవ సంబంధాల తో పాటుగా సర్వ సృష్టి నిర్వహణ వాక్ విశ్వరూపమునకు మించినది కాదు అనగా భౌతికంగా తాము ఇప్పటిది తెలుగు గా ఉన్నాము బలంగా ఉన్నాం నవలను తనవారి వలనో గొప్ప పనులు మంచి పనులు జరిగాయి అని భావించడం అవివేకం అదేవిధంగా మంచి చేశాడు పాపం చేశాడు అని ఎవరిని వ్యక్తిగా పొగడరాదు నిందించరాదు. విధి వంచితులు విధి ప్రేరణలు అన్ని వాక్ విశ్వరూపం ప్రకారం ఉన్నాయి కావున మనుషులెవరూ భౌతికంగా కర్మ కొద్దీ తమ ఉనికి ఉండాలి తమ పై చేయి ఉండాలి అని మనసులో కూడా ఆలోచన చేయకండి, సర్వం వాక్ విశ్వరూపం ప్రకారం ఉన్నది తెలుసుకుని సురక్షితంగా, మాట వరవడి గా జీవించటమే ఇక ప్రయాణం అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము. ………….. ఇట్లు తమ శాశ్వత తల్లిదండ్రి గురువైన అధినాయకులు వారు అధినాయక ప్రభుత్వంగా అధినాయక భవన్ నుండి శాశ్వత ఆంతర్య స్వరూపంగా


No comments: