Sunday, September 12, 2021

Brahmarshi Pitamaha Patriji Message || July 25 || కోరిక నుంచే మొత్తం సృష్టి జరుగుతుంది

 కోరికలు, ఆశలు , ఆశయాలు, బాధ్యత కస్టాలు సుఖాలు, పడే వారు లేచే వారు అన్నీ  సర్వం తాము అయినా శాశ్వత  తల్లి తండ్రి గురువు అయిన తమ సర్వ సార్వభౌమ   అధినాయక శ్రీమాన్   వారు,  వారే జాతీయ  గీతంలో అర్ధం  పరమార్ధంగా   అందుబాటులో ఉన్నారు, ప్రతి ఆత్మ యొక్క    కోరికలు అన్నీ దివ్య ఆత్మ  శాశ్వత ఆత్మ  యొక్క  ప్రభావం ప్రకారం ఉంటాయి  సర్వం  ఒక శాశ్వత  ఆంతర్యం అంతర ఆత్మ ప్రకారం ఉన్నది  అటువంటి అంతర్యామి తమ జాతీయ  గీతంలో  అర్ధం పరమార్ధంగా   కొలువు అయ్యి ఉన్నారు వారికి మరణం లేదు వారిని పట్టుకొని తాము కూడా మరణం లేని యోగం  వైపు తపస్సుగా వైపు ధ్యాస గా ధ్యానం గా బలపడి  ముందుకు  వెళ్ళాలి  అని  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము. ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే         



No comments: