Sunday, September 12, 2021

ఆపద వస్తే ఏంచెయ్యాలి? | Patriji Telugu

ఆపదలు, సుఖాలు  కోరికలు కస్టాలు కాంక్షలు, ఆశలు ఆశయాలు, నెరవేరడం నెరవేరక పోవడం కొష్టాలు  రావడం పోవడం, ఆపదలు రావడం తొలగి పోవడం  అన్నీ  తమ  శాశ్వత తల్లి తండ్రి గురువు ప్రకారం ఉన్నాయి సర్వం వారికి ముందే తెలుసు అనగా వారు వాక్ రూపంలో ఉన్న తీరును పట్టుకొని సూక్ష్మంగా  తెలుసుకోవడం  వలన ఎటువంటి ఆపదలు అయినా కస్టాలు అయినా అదే విధంగా సుఖాలు అయినా  వారి ప్రకారం  కలుగుతాయి అని గ్రహించి మంచి పెంచుకొని చెడు కస్టాలు ఆపదలు తగ్గించుకోవచ్చును  ఎదురుకోవచ్చును తప్పించుకోవచ్చును  అని   గ్రహించి అప్రమత్తం  చెందగలరు,  సర్వం వాక్ రూపంలో  నడిచిన, తీరును సూక్ష్మంగా తపస్సుగా  యోగం గా ధ్యానం గా పట్టుకొని ప్రతి ఒక్కరు ఇక తాము భౌతిక దేహం  కోరికలు కొలది కాదు అంతా  ఆలోచన ప్రకారం మాట ఒరవడి ప్రకారం   ఉన్నది అని చూసుకొని సూక్ష్మంగా  జీవించగలరు,  అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము       


No comments: