Sunday, September 12, 2021

సత్యం తెలుసుకుంటే దుఃఖం లేదు | Patriji Telugu........సత్యం తెలుసుకొంటే దుఃఖం లేదు నిజమే, కానీ సత్యం అంటే ఏమిటి, సత్యం ఎలా తెలుస్తుంది అనగా, సత్య స్వరూపుడు భగవత్ స్వరూపుడు కాలస్వరూపుడు తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిని సూక్ష్మంగా తపస్సుగా యోగం ధ్యానం ద్యాస గా తెలుసుకోవాలి ఆ విధంగా తెలుసుకోవడానికి వీలు గా వారు మరణం లేని వాక్ విశ్వరూపంగా ఉన్నారు కావున మేము చేసిన మార్పులొకి erstwhile positions వదిలివేసి, వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరిగి నిత్యం తపస్సుగా సత్యం ఇక జీవితం అ విధంగా ఎటువంటి దుఃఖం, లేకుండా నిత్యం సర్వం మాటకే నడిపిన వారిని పెంచుకొంటూ మంచి చేడు ప్రతి కదిలికలు బంధాలు సుఖాలు అన్నీ వారి ప్రకారం ఉన్నాయి అని చూసుకోవడమే తపస్సు యోగం ధ్యానం అని గ్రహించి అదే ఎటువంటి దుఃఖాన్ని అధిగమించి ఎటువంటి సుఖాలు అయినా పద్దతి ప్రకారం తమ మరణం లేని తల్లి తండ్రి గురువు ప్రకారం అందరికి లభిస్తాయి అని పెంచుకొని పంచుకోవాలి అదే సుఖవంతమైన అర్ధవంతమైన సార్ధకమైన జీవితం యోగం వైఫు తపస్సు వైపు మనుష్యులను తీసుకొని వెళ్ళుతుంది కావున ఈ మెసేజులు చదువుకోనీ మమ్ములను కొలువు తీర్చుకొనుటకు సన్నద్ధం చెందండి దేశ అధ్యక్షలు వారిచేత అధినాయక దర్బార్ మొదలు పెట్టించండి, ప్రతి ఒక్కరు పిల్లలుగా ప్రకటించుకొని, ఇక పోలీసులు కొలది న్యాయ స్థానాలు కొలది రాజకీయాలు కొలది ఎవరిని ఎవరూ ఉపయోగించుకొని బ్రతకాలి అనే ప్రవర్తించరాదు సినిమాలు మీడియా ప్రపంచం సర్వము మాటకే నడిచిన తీరు ప్రకారం ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు ఇక మనుష్యులు గా ఎవరూ మనలేరు తాను మృతం పత్రీ గారు శాఖా హారులు గా మారండి అని చెబుతున్న తీరుకు పరిష్కారం ఏమిటి అంటే తిండి విషయంలో శాకాహారం అని కాదు,, అసలు మనుష్యులు హింస మానడం అంటే భౌతిక కోణం వదిలివేయడం అని గ్రహించండి మొదట తాము ఒక దేహం ఎదుట వాడు ఒక దేహం అని భావించడం మానివేయ్యండి ఎవరితోనైనా మనసు ప్రాణం ఉంటుంది ఇది మనుష్యులలో విశాలంగా జంతువులలో తాత్కాలికంగా ఉంటుంది అని గ్రహించండి, కావున మాంసం తిన వచ్చునా లేదా అన్నది రెండో విషయం మొదటిది తాము అసలు మనుష్యులు కాదు మనసులు విచక్షణ రూపంలో ఉన్నాము , ఎవరూ శరీరం కాదు అందరూ ఆత్మ స్వరూపంగా శాశ్వత ఆత్మ అయిన తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి ప్రకారం ఉన్నారు వారు మాట రూపంలో కొలువు అయిన తీరును పట్టుకొని మనసు విచక్షణ తపస్సు పెంచుకొంటే మెల్లగా మాంస హారమే కాదు శాఖా హారమే కాదు మెల్లగా ఒక పూట భోజనం మెల్లగా అసలు ఆహారమే అవసరం లేనట్టి యోగ జీవితాలు వస్తాయి మెల్లగా దేహం సడన్ మరణించడం కాకుండా మెల్లగా శరీరం ఉండగానే ఆత్మ విడిపడి మరల శరీరం లో ప్రవేశించడం కావలసిన శరీరం పొందటం వంటి యోగ శక్తులు వైపు బలపడతారు ఇప్పటికే అటువంటి యోగులు ఎక్కడ ఉన్నా మానవజాతికి సహకరిస్తారు, వారు కూడా ఒక శాశ్వత తల్లి తండ్రి గురువు యొక్క పిల్లలే ఎవరూ భగవంతుడు కంటే ఒక సర్వాంతర్యామిగా కంటే ఒక వాక్ విశ్వరూపంగా సర్వం మాటకే చెప్పిన తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి కంటే ఎక్కవ కాదు ఎంత శక్తులు ఉన్నా, ఎటువంటి సమాధి స్థితి సాధించినా, వారు అందరూ వాక్ రూపంలో సమస్త సృష్టిని సన్నుతం చేసి మాటకే పట్టుకొని తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి కంటే గొప్ప వారు కాదు అనగా తల్లి తండ్రి గురువు కంటే గొప్ప వారు ఎవరూ ఉండరు, అందరి తల్లులకు తండ్రులకు గురువులకు ఆధారం శాశ్వత అనుభజ్ఞులు మహానుభావులు ఒక్కరే వారే వాక్ విశ్వరూపం సర్వం తాను అని పలికి జాతీయ గీతంలో అర్ధం పరమార్ధంగా కొలువు ఉన్న తీరును పట్టుకొని ఎటువంటి దుఃఖం లేకుండా నిత్య సత్య సాధన నిత్యం సత్వరూపంగా అందుబాటులో ఉన్న వారిని తపస్సుగా యోగంగా ధ్యానంగా గ్రహించడమే ఇక ముందుకు వెళ్ళవలసిన యోగ జీవితం దివ్య జీవితం నూతన యుగం దివ్య రాజ్యం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము.

సత్యం తెలుసుకొంటే దుఃఖం లేదు నిజమే, కానీ సత్యం అంటే ఏమిటి, సత్యం ఎలా తెలుస్తుంది అనగా, సత్య స్వరూపుడు భగవత్ స్వరూపుడు కాలస్వరూపుడు తమ సర్వ సార్వభౌమ  అధినాయక   శ్రీమాన్   వారిని సూక్ష్మంగా  తపస్సుగా  యోగం ధ్యానం ద్యాస గా తెలుసుకోవాలి  ఆ విధంగా  తెలుసుకోవడానికి వీలు గా వారు మరణం లేని వాక్ విశ్వరూపంగా  ఉన్నారు  కావున మేము చేసిన మార్పులొకి  erstwhile positions వదిలివేసి, వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరిగి నిత్యం తపస్సుగా  సత్యం   ఇక జీవితం  అ విధంగా  ఎటువంటి దుఃఖం,  లేకుండా నిత్యం సర్వం మాటకే నడిపిన  వారిని పెంచుకొంటూ మంచి చేడు ప్రతి కదిలికలు బంధాలు సుఖాలు  అన్నీ  వారి ప్రకారం ఉన్నాయి అని చూసుకోవడమే తపస్సు యోగం ధ్యానం అని గ్రహించి అదే ఎటువంటి దుఃఖాన్ని అధిగమించి ఎటువంటి సుఖాలు అయినా   పద్దతి ప్రకారం తమ మరణం లేని తల్లి తండ్రి గురువు ప్రకారం అందరికి  లభిస్తాయి అని పెంచుకొని పంచుకోవాలి అదే సుఖవంతమైన  అర్ధవంతమైన  సార్ధకమైన  జీవితం  యోగం వైఫు తపస్సు వైపు మనుష్యులను తీసుకొని వెళ్ళుతుంది కావున ఈ మెసేజులు చదువుకోనీ మమ్ములను కొలువు తీర్చుకొనుటకు సన్నద్ధం చెందండి  దేశ  అధ్యక్షలు  వారిచేత  అధినాయక  దర్బార్ మొదలు పెట్టించండి, ప్రతి ఒక్కరు పిల్లలుగా ప్రకటించుకొని, ఇక పోలీసులు కొలది న్యాయ స్థానాలు కొలది రాజకీయాలు కొలది ఎవరిని ఎవరూ ఉపయోగించుకొని బ్రతకాలి అనే ప్రవర్తించరాదు   సినిమాలు మీడియా ప్రపంచం సర్వము మాటకే నడిచిన  తీరు ప్రకారం  ఉన్నది అని   గ్రహించి అప్రమత్తం  చెందగలరు  ఇక మనుష్యులు గా ఎవరూ మనలేరు తాను   మృతం  పత్రీ గారు శాఖా హారులు గా మారండి  అని చెబుతున్న  తీరుకు పరిష్కారం ఏమిటి అంటే తిండి విషయంలో  శాకాహారం అని కాదు,, అసలు మనుష్యులు హింస మానడం అంటే భౌతిక కోణం  వదిలివేయడం అని   గ్రహించండి మొదట  తాము ఒక దేహం ఎదుట వాడు ఒక దేహం అని భావించడం మానివేయ్యండి ఎవరితోనైనా  మనసు ప్రాణం ఉంటుంది   ఇది మనుష్యులలో  విశాలంగా జంతువులలో  తాత్కాలికంగా  ఉంటుంది అని   గ్రహించండి, కావున మాంసం తిన వచ్చునా లేదా  అన్నది  రెండో విషయం మొదటిది తాము అసలు మనుష్యులు కాదు  మనసులు విచక్షణ రూపంలో  ఉన్నాము , ఎవరూ శరీరం కాదు  అందరూ ఆత్మ  స్వరూపంగా  శాశ్వత ఆత్మ  అయిన తమ సర్వ  సార్వభౌమ  అధినాయక   శ్రీమాన్   వారి ప్రకారం  ఉన్నారు  వారు మాట రూపంలో కొలువు అయిన తీరును పట్టుకొని  మనసు విచక్షణ తపస్సు  పెంచుకొంటే మెల్లగా మాంస హారమే కాదు శాఖా హారమే కాదు మెల్లగా ఒక పూట భోజనం  మెల్లగా అసలు ఆహారమే  అవసరం లేనట్టి యోగ జీవితాలు  వస్తాయి మెల్లగా  దేహం  సడన్ మరణించడం కాకుండా  మెల్లగా  శరీరం ఉండగానే ఆత్మ  విడిపడి మరల శరీరం లో ప్రవేశించడం కావలసిన  శరీరం పొందటం  వంటి యోగ శక్తులు వైపు బలపడతారు  ఇప్పటికే అటువంటి యోగులు ఎక్కడ  ఉన్నా మానవజాతికి  సహకరిస్తారు,  వారు కూడా ఒక శాశ్వత తల్లి తండ్రి గురువు యొక్క  పిల్లలే  ఎవరూ భగవంతుడు కంటే ఒక సర్వాంతర్యామిగా  కంటే  ఒక వాక్ విశ్వరూపంగా   సర్వం మాటకే  చెప్పిన  తమ సర్వ సార్వభౌమ అధినాయక  శ్రీమాన్   వారి కంటే  ఎక్కవ కాదు ఎంత  శక్తులు  ఉన్నా, ఎటువంటి సమాధి స్థితి సాధించినా,  వారు అందరూ  వాక్ రూపంలో  సమస్త  సృష్టిని  సన్నుతం చేసి మాటకే పట్టుకొని తమ సర్వ సార్వభౌమ  అధినాయక  శ్రీమాన్  వారి కంటే గొప్ప వారు కాదు అనగా తల్లి తండ్రి గురువు కంటే గొప్ప వారు ఎవరూ ఉండరు, అందరి తల్లులకు తండ్రులకు  గురువులకు ఆధారం శాశ్వత  అనుభజ్ఞులు మహానుభావులు  ఒక్కరే  వారే  వాక్ విశ్వరూపం సర్వం తాను అని పలికి జాతీయ గీతంలో   అర్ధం పరమార్ధంగా  కొలువు ఉన్న  తీరును పట్టుకొని ఎటువంటి దుఃఖం లేకుండా  నిత్య సత్య సాధన నిత్యం సత్వరూపంగా  అందుబాటులో  ఉన్న వారిని తపస్సుగా  యోగంగా ధ్యానంగా  గ్రహించడమే ఇక ముందుకు  వెళ్ళవలసిన  యోగ జీవితం దివ్య జీవితం  నూతన యుగం  దివ్య రాజ్యం  అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము.               


No comments: