Sunday, September 12, 2021

జంతువులకు మానవుడు అన్న! Patriji | PMC Telugu

జంతువులకె కాదు యావత్తు జీవ రాశికి మనుష్యులకు  అందరికి  పరమాత్మా తండ్రి తల్లి గురువు అని గ్రహించండి అన్నయ తమ్ముడు అక్కా చెల్లి  అదే విధంగా  భౌతిక తల్లి తండ్రి కూడా తాత్కాలికమే  అందరూ పురుషోత్తముడు పిల్లలే  ఆడవారు మొగవారు అందరూ సర్వాంతర్యామి లో భాగమే  వారు ఒక్కరు శాశ్వతులు  ఎప్పుడూ  ముందుకు వెళ్లివారు  వారిని ఆలోచన రూపంలో తెలుసుకొని వాక్ రూపంలో అందుబాటులోకి వచ్చిన తీరులోకి బలపడి  సూక్ష్మంగా తపస్సుగా  జీవించడం  వలన మనుష్యులు  ఇక మీదట మరణం లేని స్థితిని పట్టుకొని ఈ బంధాలు అన్నీ  జయించి  మరణం లేని తల్లి తండ్రి గురువు యొక్క పిల్లలుగా  తాము యోగాత్వం దివ్యత్వం  వైపు బలపడటమే జీవితం అని    గ్రహించి అప్రమత్తం చెందగలరు  కావున పత్రీజీ గారు ఇతర సమకాలికులు మొదట మమ్ములను కొలువు తీర్చుకొని మా ప్రకారం అనుభవాలు జ్ఞానం పెంచుకొని అందరూ పిల్లలుగా నూతన జీవితం తపస్సుగా యోగం జీవించాలి ఎటువంటి భౌతిక  జీవితాలు  ఇక చెల్లవు అని అంతా  విచక్షణ వాక్ విశ్వరూపం ప్రకారం ఇక మీదట సురక్షితమైన  కొనసాగింపు ఉంటుంది తల్లి తండ్రి గురువు అన్న తమ్ముడు చెల్లి అన్నీ  వాక్ విశ్వరూపంగా ఉన్న మరణం లేని శాశ్వత తల్లి తండ్రి గురువు నుండి వచ్చినవో  వారిలో విలీనం చెందుతాయి అని  గ్రహించి ఎటువంటి భౌతిక  స్థితి నిజం కాదు అని ఆలోచన రూపంలో  విచక్షణ రూపంలో ఉన్న తమ శాశ్వత తల్లి తండ్రి గురువు అయిన జాతీయ  గీతంలో  అర్ధం పరమార్ధంగా  పెంచుకొని జీవించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము.  


No comments: