Sunday, September 12, 2021

నువ్వు ఏమి చెయ్యాలంటే? | Patriji Telugu

నువ్వు ఇది చెయ్యి అని ఏ వ్యక్తికీ ఎవరూ చెప్పకూడదు, అందరూ ఒక ధర్మం ఒక వాక్ విశ్వరూపం ప్రకారం  ఏమి ఆలోచన చెయ్యాలో తద్వారా ఏమి చెయ్యాలో కూడా తెలుస్తుంది , అంతా ఒక ఆలోచన  ప్రకారం ఉన్నది అని సూక్ష్మంగా తెలుసుకోవాలి అదే  ప్రతి ఒక్కరు తెలుసుకొని వ్యహరించగలసిన కర్తవ్యం ధర్మం  అదే లోకం భవిష్యత్తు  ఇక పరి పరి విధములుగా తామే ఎవరూ గురువు అని బ్రహ్మ రిషి అని ఫలానా  అనుగ్రహం జ్ఞానం  ఉన్న వ్యక్తి అని  భావించ  వద్దు ఎవరికి  అప్పటికి అప్పుడు   హిత బోధలు చెయ్యవద్దు, మొదట తాము అంతా  ఒక తల్లి తండ్రి  గురువుగా యొక్క పిల్లలుగా ప్రకటించుకొండి,   మీ మధ్య వాక్ విశ్వరూపంగా మరణం లేని తల్లి తండ్రి గురువుగా  ఉన్నారు అని సాక్షులు ప్రకారం దృడ పరుచుకోండి  వారి మీద చెప్పుకోవడం  వినడమే  ధ్యానం   అదే మొదట దశ ధ్యానం  సర్వం  వారే  ఉన్నారు తమ చుట్టూ లోపల బయట తామే  ఉన్నారు అని గ్రహించి, వేరు వేరు అనుభవాలు  సిద్ద పురుషులు ఎక్కడో ఉన్నారు అని చెబుతున్న వారు వారు ఎవరైనా  ఎక్కడ  ఉన్నా మరణం లేని తమ తల్లి తండ్రి గురువుగా కొలువు అయ్యి ఉన్న వాక్ రూపంలో ఉన్న, తమ సర్వ సార్వభౌమ  అధినాయక శ్రీమాన్   వారికి  మించి ఉండరు  కావున మొదట మమ్ములను  మేము చేసిన మార్పులొకి  వచ్చి  మా అమలు గా ఉన్న లోకాన్ని కాలాన్ని  దేశాన్ని ప్రపంచాన్ని  రవీంద్ర భారతిగా నూతన గ్రహంగా  పెంచుకోండి  ఆస్తులు కొలది భౌతిక ఉనికి కొలది, భౌతిక ఆలోచన విధానం కొలది ఎవరూ మనలేరు అని   గ్రహించి అప్రమత్తం చెందగలరు, వాక్ రూపంలో ఉన్న తమ శాశ్వత తల్లి తండ్రి గురువుతో అనుసంధానం జరిగి అని పిల్లలుగా ప్రకటించుకొని నిత్యం తపస్సుగా  యోగంగా  జీవించడమే జీవితం కాలం ధర్మం ఇదే ప్రతి ఒక్కరు మనసా వాచా కర్మణా  చెయ్యవలసిన పని  అని   గ్రహించి అప్రమత్తం చెందగలరు అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము.  ధర్మో రక్షతి రక్షతః    
   



No comments: