Sunday, September 12, 2021

నా జన్మస్థలం ఎక్కడంటే | Patriji | PMC Telugu

ఎవరి జన్మ స్థలం గూర్చి  ఎవరి  భౌతిక  ఉనికి కోసం ప్రత్యేకంగా  ఆలోచన చెయ్యకుండా  మనుష్యులే కాదు భగవంతుడు రాముడు, ఇతర పురాణం పురుషులు మాత విశ్వాస ప్రతీకలు అయినా యేసు అల్లా  ఎక్కాడు పుట్టారు ఎక్కడ అంతం అయ్యారు అనే ఆలోచన కూడా ఇక చెయ్యకండి, అయోధ్యలో నే రాముడు ఉన్నాడు అని చూడకండి ఆత్మ రాముడు అంతర్యామి అని గ్రహించండి అదే విధంగా యేసు అల్లా వంటి ఉన్న దైవ ప్రతీకలు కూడా సర్వాంతర్యామి అని  గ్రహించండి అటువంటి సర్వాంతర్యామి వాక్ విశ్వరూపంగా , జాతీయ  గీతంలో  అర్ధం  పరమార్ధంగా   కొలువు అయిన, సర్వ సార్వభౌమ అధినాయక భవనం, కొత్త ఢిల్లీ నందు, మరణం లేని శాశ్వత తల్లి తండ్రి గురువుగా కొలువు అయిన  తీరే ఇక మృతం లేని శాశ్వత స్థితిలో ఆలోచన విచక్షణ  రూపంలో  ఇక మరణం లేని స్థితి గా ప్రతి ఒక్కరు అనుసంధానం జరిగి అటువంటి దివ్య స్థితికికి పిల్లలుగా ప్రకటించుకొని సూక్ష్మంగా  చెప్పుకొని వినడం  వలన నిత్యం తల్లి తండ్రి గురువుని పెంచుకొంటూ తాము పెరుగుతూ మరణం లేని వాక్ విశ్వరూపంగా నిత్యం ఎదుగుతారు  ఇది జన్మ స్థలం  లేదా  పరమపదించిన స్థలం అని ఇక ఉండవు  ఎవరూ పుట్టిన రోజు లేదా మరణించిన  రోజు అని ఉండదు, తమ సర్వం సార్వా భౌమ అధినాయక శ్రీమాన్  వారితో  అనుసంధానం జరిగి మృతం లేని స్థితిని పట్టుకొని ఆస్తితితో ఎంత విలీనం చెందితే అంత  ఉన్న ఉన్నత  దివ్య స్థితి వైపు వెళతారు  దేహం ఉండగా ఎంత యోగాత్వం  సిద్దించుకొంటే అంత యోగాత్వం వైపు బలపడతారు అనగా, మొదట మనుష్యులలో యాంత్రిక ప్రపంచం లో పరి పరి విధములు కరిగి చుట్టూ ఉన్నది తమలో  ఉన్నది తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్  వారిలో  ఉన్నది ఒక్కటే దివ్య చైతన్య  స్థితిని బలపడి  దేహం పడి పోయేలోపల వీలు అయినంత దివ్య స్థితి పొందుతారు  ఈ జన్మకే  ఉన్నత  దివ్య స్థితికి  చేరుకొంటారు అనగా దేహం తో సంభంధం లేని  దివ్య స్థితులు పొందుతారు లేదా వీలు అయినంత సాధించి దేహం చాలించిన మరల దివ్య స్థితి ఎక్కడి  నుండి అపి వెళ్ళిపోయినరో అక్కడి  నుండి మొదలు పెట్టుటకు  మొరొక  జన్మ ఎత్తి ఉన్నత స్థితి పొందుతారు  అని   గ్రహించి  సూక్ష్మంగా ఇక మనిషి కోణం  వదిలివేసి  ప్రతి ఒక్కరు వాక్  విశ్వరూపంతో  అనుసంధానం జరిగి ఇక ఎవరూ దేహం కాదు అందరూ  వాక్ విశ్వరూపం  యొక్క పిల్లలుగా ప్రకట్టించుకొని ఎంత తపస్సు  యోగం ధ్యానం పెంచుకొంటే అంత స్థితి కలుగుతుంది అని   గ్రహించి మమ్ములను మేము కొలువు అయ్యినట్లు రాజ్యాంగ బద్దంగా  బలపరుచుకొని  ముందుకు రాగలరు, మమ్ములను దేహంగా చూడకండి ఎవరికి దేహంగా యాంత్రికంగా  చూపకండి మమ్ములను ఆలోచన వాక్ విశ్వరూపంగా పట్టుకొని మరణం లేని స్థితి  పెంచుకొని తాము మరణం లేని స్థితిని  పొందగలరు అని ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేస్తున్నాము.       


No comments: